ఉద్యోగానికి ఇంటర్వ్యూ నిర్వహణ అంతరంగంతో అవగాహన

ఉద్యోగానికి ఇంటర్వ్యూ నిర్వహణ అంతరంగంతో అవగాహన

ఉద్యోగానికి ఇంటర్వ్యూ నిర్వహణ అంతరంగంతో అవగాహన కోసం చూస్తారు. ఏదైనా సంస్థలో సిబ్బంది కలసికట్టుగా ఉంటే, వారు శక్తివంచన లేకుండా పనిచేస్తూ సంస్థకు వనరుగా ఉండగలరు. అదే కలసికట్టుగా లేకపోతే సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉండదు… తత్ఫలితం సంస్థపై ఖచ్చితంగా కనబడుతుంది. అందుకే ఇంటర్వ్యూలో ఇన్నర్ వ్వ్యూ కనుక్కోవడానికి ప్రయత్నం జరుగుతుందని అంటారు. ఇంటర్వ్యూ నిర్వహణలో సంస్థయొక్క మానవ వనరుల నిర్వహణ అధికారులు పాల్గొంటారు. ఇక ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఉద్యోగం లభించేవరకు ఇంటర్వ్యూలు ఎదుర్కొంటూ ఉంటారు.… Continue reading ఉద్యోగానికి ఇంటర్వ్యూ నిర్వహణ అంతరంగంతో అవగాహన

ఇంటర్వ్యూలో అభ్యర్ధి కూడా కొన్ని ప్రశ్నలు

TeluguReads

ఇంటర్వ్యూలో అభ్యర్ధి కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే, వాటితో కొంత మేలు జరగవచ్చని అంటారు. ఇంటర్వ్యూలు ఎటెండ్ కావడం, జాబ్ దొరక్కపోతే నిరాశచెందడం. ఇంటర్వ్యూలో సెలెక్టు అయ్యామో లేదో తెలియక సతమతం కావడం కామన్ మ్యాన్ కు సాధారణంగా ఎదురయ్యే పరిస్థితి. ఒక్కోసారి ఉద్యోగం ఇంటర్వ్యూలో విజయవంతం అయిట్టే ఉంటుంది కానీ కాల్ లెటర్ కానరాదు. కొన్ని చోట్ల ఇంటర్వ్యూలలో మొదటి దశలోనే పుల్ స్టాప్ పడిపోవడం… కారణం తెలియకపోయి జాబ్ వస్తుందో లేదో తెలియని అయోమయ్యంగా… Continue reading ఇంటర్వ్యూలో అభ్యర్ధి కూడా కొన్ని ప్రశ్నలు

అర్ధవంతమైన ఆలోచన సమయపాలనలో కీలకం అయితే

అర్ధవంతమైన ఆలోచన సమయపాలనలో కీలకం అయితే, దాని వలన సహజంగా మేలైన ఫలితాలు సాధించవచ్చును. ముఖ్యంగా కార్యాలయములలో ఉద్యోగులకు అర్ధవంతమైన ఆలోచనలు అవగాహన కలిగిన విషయ పరిజ్ఙానం ప్రధానమని అంటారు. పనియందు, కార్యాలయ సిబ్బంది యందు సరైన అవగాహన గలవారు ఖచ్చితమైన ప్రణాళిక రచించగలరు. మేనెజ్మెంటులో భాగమైన సిబ్బంది తగు ప్రణాళికతో సంస్థయొక్క కార్యాచరణ రూపొందించుకోవడం వలన సంస్థయందు సమయమును సరిగ్గా వినియోగించుకోవచ్చును. సంస్థ అయిన వ్యక్తి అయిన సమయానికి పనిని పూర్తి చేయడం వలన మంచి… Continue reading అర్ధవంతమైన ఆలోచన సమయపాలనలో కీలకం అయితే

మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి?

మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి?

మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? మహిళలు చదువులు పూర్తిచేసుకుని పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేయడం నేటి సమాజంలో పరిపాటి అయ్యింది. వారికి మంచి మంచి కంపెనీలలో ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే ఏ ఏ రంగాలలో ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఎలా ఉన్నాయి. మంచి జీతం అందించే ఉద్యోగ రంగాలు మహిళల కోసం. అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్ మేనేజర్ బయో మెడికల్ ఇంజనీర్ డెంటల్ క్లీనింగ్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్ ఈవెంట్ ప్లానర్ హ్యుమన్ రిసోర్సెస్ మార్కెట్… Continue reading మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి?

ఒక ఉద్యోగి తక్కువ స్థాయి

ఒక ఉద్యోగి తక్కువ స్థాయి పదవికి మారడానికి గల కారాణాలుసంస్థలో పనిచేసే ఉద్యోగి ఎగువ పదవి నుండి దిగువ పదివికి మారడానికి అనేక కారాణాలు ఉంటాయి. సంస్థనుండి సరైన సహకారం సహచరుల రూపంలో కానీ, పై అధికారి నుండి కానీ అందకపోవడం కారణం కావచ్చును. లేదా ఇతర కారణాలు కావచ్చును. అతను లేక ఆమె తమ ఉద్యోగ నిర్వహణలో సఫలం కాలేకపోవడం అందుకు కారణం తమ సహచరులు తోడ్పాటు అందకపోవచ్చును తనపై అధికారి సహకరించకపోవచ్చు స్వీయ కారణాల… Continue reading ఒక ఉద్యోగి తక్కువ స్థాయి

సంస్థలో ఇంటర్వ్యూలో సాగదీసి మాట్లడకూడని మాటలు?

మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి?

సంస్థలో ఇంటర్వ్యూలో సాగదీసి మాట్లడకూడని మాటలు? ఉంటాయని అంటారు. కొన్ని సంభాషణలు ఎంత తక్కువంగా ఉంటే, అంత శ్రేయష్కరం అంటారు. మీ పాత బాస్ గురించి మాట్లడడంలో చెడు సంభాషణ ఉండ పాత సంస్థలో సహచరుల గురించి నిందిస్తూ మాట్లాడుత జీతం గురించిన ప్రస్తావ వ్యవస్థలో చేస్తున్న ఉద్యోగం గురించి తప్పుడు భావ వచ్చే విధంగా మాట్లడడం అహంకరించినట్టుగా మాట్లాడడం సెలవుల గురించి ప్రస్తావించడం పాత సంస్థలో బాస్ గురించి ఇంటర్వ్యూలో చెడుగా చెప్పకూడదు. కొత్త ఉద్యోగ… Continue reading సంస్థలో ఇంటర్వ్యూలో సాగదీసి మాట్లడకూడని మాటలు?

తదుపరి ఉద్యోగ ఇంటర్వ్యూ అంటే

తదుపరి ఉద్యోగ ఇంటర్వ్యూ అంటే, అక్కడ ఉన్న ఉద్యోగం వదులుకోవడానికి కారణం తెలియజేయాలి. ఇంకా ఆ కారణం సహేతుకమైనది కావాలి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వదిలి మరొక సంస్థలోకి మారడానికి సరైన కారణం ఉండాలని అంటారు. ప్రస్తుత ఉద్యోగం వదులుకోవడానికి కారణాలు, తదుపరి ఉద్యోగ ఇంటర్వ్యూ ప్రయత్నాలు ఉన్న ఉద్యోగంలో జీతం తక్కువ చేస్తున్న ఉద్యోగం కన్నా ఎక్కువ అర్హత అనుభవం ఉన్న దానికి ప్రాతినిద్యం లభించకపోవడం సహచరులతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండడం ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ… Continue reading తదుపరి ఉద్యోగ ఇంటర్వ్యూ అంటే

ఇంటర్వ్యూలో అభిప్రాయం వ్యక్తం చేయడం

ఇంటర్వ్యూలో అభిప్రాయం వ్యక్తం చేయడంలో ఇంటర్వ్యూ విజయవంతం అవుతుంది. అయితే అలా వ్యక్తం చేసే అభిప్రాయాలపై ఎదుటివారికి సానుకూల దృక్పధం ఏర్పడాలి. కొందరికి మంచి పనులు చేసినా, వాటిని మాటలలో ప్రతిబింబించేలా మాట్లడలేకపోవడం వలన మంచి అవకాశములు కూడా చేజార్చుకునే అవకాశం ఉంటుంది. మాటలలో శక్తి సామర్ధ్యములు పనితీరు గురించి వ్యక్తం చేయడం కూడా ప్రధానమే అంటారు. ఇంటర్వ్యూ ప్రధానంగా ఇన్నర్ వ్యూ తెలుసుకునే ప్రయత్నం. అభిప్రాయం వ్యక్తం చేసేటప్పుడు మీ ముఖ కవళికలు ప్రధానం. సరదాగా… Continue reading ఇంటర్వ్యూలో అభిప్రాయం వ్యక్తం చేయడం

ఇంటర్వ్యూలో మీ వ్యక్తిత్వాన్ని ఎలా ప్రతిబింబింపచేయాలి?

ఇంటర్వ్యూలో మీ వ్యక్తిత్వాన్ని ఎలా ప్రతిబింబింపచేయాలి?

ఇంటర్వ్యూలో మీ వ్యక్తిత్వాన్ని ఎలా ప్రతిబింబింపచేయాలి? ఒక సంస్థలోకి చేరడానికి ఒక వ్యక్తి ఎదుర్కొనే ఇంటర్య్యూ చాలా కీలకమైనది. ఈ ఇంటర్వ్యూ వ్యక్తి ఇన్నర్ వ్యూని కనిబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఇంటర్వ్యూలో ప్రతింబంపబడిన ఇన్నర్ వ్యూనే వ్యక్తిత్వ ప్రదర్శన బట్టి సంస్థలో స్థానం ఏర్పడుతుంది. సాధారణంగా ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు తెలిసినవారి సాయంతో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటే, రికమండేషన్ ఉన్నా సరే ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ నియామకం జరిగే సంస్థలలో ఇంటర్వ్యూ పకడ్బందిగానే నిర్వహిస్తారు.… Continue reading ఇంటర్వ్యూలో మీ వ్యక్తిత్వాన్ని ఎలా ప్రతిబింబింపచేయాలి?